మల్లారెడ్డి కి మళ్లీ చిక్కులు.. పీజీ సీట్ల బ్లాక్ అంశంలో ఈడీ నోటీసులు | Oneindia Telugu

2024-11-07 1,796

మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్లీ చిక్కుల్లో పడ్డారు. పాలు, పూలు అమ్ముకుని పైకొచ్చిన మల్లారెడ్డి ఇప్పుడు పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారన్న అభియోగంపై ఈడీ మల్లారెడ్డికి నోటీసులు జారీ చేసింది.
Former Minister Mallareddy is in trouble again. ED has issued notices to Mallareddy who started selling milk and flowers and is now selling PG medical seats in block.
#MallaReddy
#BRS
#Telangana
#Hyderabad

~CA.43~CR.236~ED.234~HT.286~